Do you know how much support Neeraj Chopra has received from the government?. Rs 7 Crore spent by Indian government on Neeraj Chopra. The star athlete was first recognised when he broke the under-20 world record at the 2016 IAAF World U20 Championships.
#NeerajChopra
#NeerajChoprafitness
#TokyoOlympics2021
#Indiangovernment
#Javelin
#2016IAAFWorldU20Championships
#Baahubali
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా పసిడి పతకంతో భారత్‌కు ఘనమైన ముగింపునిచ్చాడు. 13ఏళ్ల భారత స్వర్ణ నిరీక్షణకు తెరదించుతూ విశ్వ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో 23 ఏళ్ల నీరజ్ ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.